వికలాంగుల వాహనాలకు జీవితపు పన్ను మినహాయింపు:- రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల జారీ

తెలంగాణ మోటారు వాహనాల పన్ను చట్టం, 1963 అనుసరించి రాష్ట్రంలో ఎడమ కాలు వైకల్యం ఉన్న వికలాంగుల సొంత వాహనాలకు రాష్ట్ర ప్రభుత్వం జీవితపు పన్ను మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించి, సెక్షన్ లో సవరణ చేసి ఉత్తర్వులు జారీ చేసింది.రాష్ట్రంలోని వికలాంగుల అభ్యున్నతి కొరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జీవితపు పన్ను మినహాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేయగా ఆ దిశగా ముఖ్యమంత్రి చర్యలు చేపట్టారు.

 Life Tax Exemption For Disabled Vehicles: - Issuance Of State Government Orders-TeluguStop.com

మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉత్తర్వుల జారీ అయ్యాయి.వికలాంగులు చెల్లించాల్సిన జీవిత పన్నును మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube