బండికి గుండు పగలడం ఖాయం: టీఆర్ఎస్ ఎమ్మెల్యే

సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.బండి సంజయ్ కి తెలివిలేదేని,యూపీలో మాట్లాడినట్లు ఇక్కడ మాట్లాడితే బండి సంజయ్ కి గుండు పగలడం ఖాయమని ఘాటుగా వ్యాఖ్యనించారు.

 Shaving The Cart Is Permanent: Trs Mla-TeluguStop.com

గతంలో తుంగతుర్తిలో పట్టిన గతే మళ్లీ పడుతుందని హెచ్చరించారు.బండి సంజయ్ ఎక్కడి నుంచి పోటీచేసినా ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube