మరోసారి తనకు తిరుగులేదని నిరూపించుకున్న మమతా బెనర్జీ..!!

దేశంలో జాతీయస్థాయిలో బీజేపీ కి బలమైన ప్రత్యర్థిగా మమతా బెనర్జీ అనేక వ్యూహాలు వేస్తున్న సంగతి తెలిసిందే.దీనిలో భాగంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉండే శక్తులను ఏకం చేయడానికి.

 Mamatha Banerjee Party Won Muncipal Elections Mamatha Banerjee, Modi, Trinamoo-TeluguStop.com

అంతర్గతంగా చాలా మందితో మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇదిలా ఉంటే గత ఏడాది మమతా బెనర్జీని ఓడించడానికి బీజేపీ అధిష్టానం వేగంగా కేంద్రంలో ఉండే కీలక మంత్రులను.

ఎన్నికలకు సంవత్సరం ముందునుండే పశ్చిమబెంగాల్లో దింపింది.

అయినాగానీ మమతా బెనర్జీ.

బీజేపీ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించింది.ఇదిలా ఉంటే తాజాగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్.

అన్ని స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది.నాలుగు మున్సిపల్ ఎన్నికలలో… అన్నిచోట్ల టీఎంసీ గెలవడంతో… పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మరోసారి మమతా బెనర్జీ కి తిరుగు లేదని నిరూపితమయింది.

 ఇదే సమయంలో ఎలాగైనా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ని ఢీ కొట్టాలని.

దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే పనిలో దీదీ ఉన్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Mamatha Banerjee Party Won Muncipal Elections Mamatha Banerjee, Modi, Trinamool Congress, Muncipal Elections, - Telugu Modi, Muncipal

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube