మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. ఈ నెల 14న శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ సీ-52 రాకెట్ ప్రయోగం

నెల్లూరు: మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.ఈ నెల 14న శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ సీ-52 రాకెట్ ప్రయోగం.

 Isro To Launch Pslv C 52 Rocket On February 14 At Sriharikota Details, Isro ,lau-TeluguStop.com

వాతావరణ పరిశోధనల కోసం ఈఓఎస్-04 అనే ఉపగ్రహంతో పాటు మరో రెండు నానో ఉపగ్రహాలు పంపనున్న ఇస్రో.ఉదయం 5.59 గంటలకి మొదటి ప్రయోగవేదిక నుంచి రాకెట్ ని పంపనున్న శాస్త్రవేత్తలు.1710 కిలోల బరువైన ఈఓఎస్ ఉపగ్రహంతో వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయనున్న ఇస్రో.

పీఎస్ఎల్వీ సీ-52 రాకెట్ అనుసంధాన పనులు పూర్తి.కొలరాడోకి చెందిన ఇన్స్ ఫైర్ శాట్ -01, భారత్ – భూటాన్ సంయుక్త ఐఎన్ఎస్ -2బీ అనే మరో ఉపగ్రహాలు ప్రయోగం.

ఈ ఏడాదిలో ఇస్రో నుంచి తొలి ప్రయోగం.రెండు రోజుల్లో షార్ కి చేరుకోనున్న ఇస్రో చైర్మన్ సోమనాధ్.

.

Isro To Launch Pslv C 52 Rocket On February 14 At Sriharikota Details, Isro ,launch, Pslv C 52 Rocket ,february 14 ,sriharikota, Nellore, Colarado, Isro Rocket Launch, Bhutan, Satellites, Isro Chairman Somnath - Telugu Bhutan, Colarado, February, Isro, Isrochairman, Launch, Nellore, Pslv Rocket, Satellites, Sriharikota

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube