ఒక సినిమా ఎంత పెద్ద విషయానికి నాంది పలికింది చూడండి ..?

ఒక్క సినిమా ఎంత మంది జీవితాలలో నిర్ణయిస్తుంది అంటే సమాధానం చెప్పడం కష్టమే.ఉదాహరణకు వాణిశ్రీ( Vanisri ) రిటైర్మెంట్ ఆలోచన తెప్పించిన సినిమా గురించి అయితే ఎంత చెప్పుకున్నా తక్కువే.

 Facts About Ntr Vanisri Eduruleni Manishi Details, Ntr, Vanisri ,eduruleni Mani-TeluguStop.com

మీకు ఇప్పటికే ఈ విషయం అర్థమైందా ఉంటుంది ఎదురులేని మనిషి( Eduruleni Manishi ) సినిమాతో వాణిశ్రీ తన సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలని ఆలోచన కు రావడం వెనక ఎన్నో కారణాలు ఉండొచ్చు.ఆమె ఆ సినిమాలో నటించిన తర్వాత కూడా మరికొన్ని చిత్రాల్లో నటించారు కానీ ఖచ్చితంగా పునాది వేసిన సినిమా మాత్రం ఎదురులేని మనిషి మాత్రమే.ఈ సినిమాలో ఎన్టీఆర్ తో( NTR ) కలిసి ఆడి పాడిన వాణిశ్రీ అందులో ఉన్న బూతు తట్టుకోలేకనే విరక్తితో సినిమా ఇండస్ట్రీ నుంచి పక్కకు తప్పుకుంది

Telugu Athreya, Ntreduruleni, Ntr Vanisri, Tollywood, Vanisri-Movie

ఆత్రేయా ను చాలా మంది అప్పట్లో భూత్రేయా అని కూడా అనేవారట.అంటే బూతులు ఎక్కువగా మాట్లాడతాడు అని అర్థం.అప్పట్లో ఆయన రాసే ప్రతి పాటలో చాలా బూతులు ఉండేవి.కానీ ఎక్కడైనా ఏదైనా సెన్సార్ వారు అభ్యంతర చెప్తే స్వయంగా ఆత్రేయ( Athreya ) వెళ్లి మరి వివరణ ఇచ్చుకునే వాడట అంతలా తనపై తన పాట పై తనకు నమ్మకం కానీ ప్రేక్షకులు కూడా ఒక బూతుని బూతుగానే చూస్తారు.

ఎదురులేని మనిషి సినిమాలో ఎన్టీఆర్ మాణిశ్రీ మధ్య ఉన్న రొమాంటిక్ సాంగ్స్ లో చాలావరకు దారుణమైన బూతులు ఉన్నాయి కసిగా కసి కసిగా అంటూ వచ్చిన ఒక పాట అయితే నిజంగానే వాణిశ్రీని ఎన్టీఆర్ కసిగా నలిపేశాడు అని అప్పట్లో అనుకున్నారు.

Telugu Athreya, Ntreduruleni, Ntr Vanisri, Tollywood, Vanisri-Movie

ఈ సినిమాలో ఆమెతో ఎన్టీఆర్ అలా నటించడం అప్పట్లో సంచలనమైంది అయితే ఇది ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయం ఏమీ కాదు.ఈ చిత్రం తర్వాత అప్పటి వరకు కాస్త క్లాస్, కాస్త మాస్ అన్నట్టుగా ఉన్న ఎన్టీఆర్ కెరీర్ పూర్తిగా మాస్ వైపు అడుగులు వేసింది.ఆయన స్టార్ హీరోని చేసింది అలా ఇలాంటి సినిమాలు అతడు లెక్కలేనన్నీ చేసాడు.

ఎంతో రొమాన్స్ కూడా పండించాడు.ఏది ఏమైనా సినిమా ప్రభావం జనాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంత మేర రొమాన్స్ బూతులు తగ్గిస్తేనే మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube