తండేల్ సినిమాలో నాగ చైతన్య కి సపోర్ట్ గా నాగార్జున కూడా నటిస్తున్నాడా..?

సినిమా ఇండస్ట్రీ లో ప్రతి సినిమా కూడా ఆశించిన మేరకు విజయాన్ని సాధించాలని ఉద్దేశంతోనే మేకర్స్ వాటి మీద ఎక్కువ శ్రద్ధని తీసుకుంటున్నారు.ఇక ఆ క్రమంలోనే కార్తికేయ 2 సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య( Naga Chaitanya ) హీరోగా వస్తున్న ‘తండేల్ ‘( Thandel ) సినిమా వేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.

 Nagarjuna Is Also Acting As Support For Naga Chaitanya In Thandel Movie Details,-TeluguStop.com

ఇక తొందర్లోనే ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ మూవీ కి సంబంధించి డైరెక్టర్ తీసిన ప్రతి సీన్ ను క్రాస్ చెక్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో నాగచైతన్యకు జోడీగా సాయి పల్లవి( Sai Pallavi ) నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

Telugu Chandoo Mondeti, Naga Chaitanya, Nagachaitanya, Nagarjuna, Sai Pallavi, T

ఈ సినిమాలో వీళ్ళిద్దరి క్యారెక్టర్లు చాలా హైలెట్ గా నిలవబోతున్నాయంటూ దర్శకుడు ఇప్పటికే చాలాసార్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ ఈ సినిమా ఎలా ఉంటుంది అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక వాళ్ల అంచనాలకు ఏ మాత్రం మించకుండా ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలనే ఉద్దేశ్యంతోనే వాళ్ళు ఈ సినిమాని రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక చందు మొండేటి( Chandoo Mondeti ) కూడా మరోసారి పాన్ ఇండియా లో తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు…ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో నాగార్జున ( Nagarjuna ) కూడా ఒక క్యామియో రోల్ పోషించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి…

 Nagarjuna Is Also Acting As Support For Naga Chaitanya In Thandel Movie Details,-TeluguStop.com
Telugu Chandoo Mondeti, Naga Chaitanya, Nagachaitanya, Nagarjuna, Sai Pallavi, T

ఇక నాగార్జున ప్రస్తుతం తన సినిమా స్టైల్ ని మార్చినట్టుగా తెలుస్తుంది.ఏదైనా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటే వేరే హీరోల సినిమాల్లో కూడా నటించడానికి తను సిద్ధమవుతున్నాడు.ఇక నాగ చైతన్య తన కొడుకే కాబట్టి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో తను నటించి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకునే ప్రయత్నంలో ఉన్నాడట… ఇక ఆ పాత్ర ఆయన చేస్తేనే బాగా హైలైట్ అవుతుందనే ఉద్దేశ్యంతో ఆయనను రంగంలోకి దింపినట్టుగా తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube