యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో( Indian film industry ) ఇప్పటివరకు భారీ గుర్తింపును సంపాదించుకున్న హీరోలు చాలామంది ఉన్నప్పటికి తమదైన రీతిలో సత్తా చాటుకున్న వాళ్లు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే తీసిన ఒక్క సినిమాతోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక అటెన్షన్ ని క్రియేట్ చేసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela )…ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమా ఒకత్తైతే ఇకమీదట చేయబోయే సినిమాలు మరోకెత్తుగా మారబోతున్నాయి.రీసెంట్ గా నాని( Nani ) హీరోగా వస్తున్న ది ప్యారడైజ్ సినిమా నుంచి ఒక గ్లిమ్స్ అయితే బయటకు వచ్చింది.ఇక అది చూసిన ప్రతి ఒక్కరు నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అంటూ యావత్ ప్రేక్షకులందరిలో ఒక అంచనా అయితే ఉంది.ఇక వాళ్ళు చేస్తున్న ఈ సినిమా విషయంలో ఎలాంటి జాగ్రత్తలను తీసుకుంటున్నారు.
శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక నాని ఈ సినిమాలో కనిపించిన డిఫరెంట్ గెటప్ లో కనిపించబోతున్నాడా.

ఆ గెటప్ లో ప్రేక్షకులు అతని ఆక్సెప్ట్ చేస్తారా ఆయన కాకుండా వేరే హీరో అయితే ఈ సినిమాకి మరింత ఆదరణ దక్కే అవకాశం ఉండేదా అనే ధోరణిలో కూడా కొన్ని అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి.ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న డైరెక్టర్లందరికి తను కూడా పోటీని ఇవ్వబోతున్నాడు అనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తోంది… చూడాలి మరి ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల జాతకం మరబోతుందా లేదా అనేది.








