అద్దం ముందు అందాల భామ..!

బాలీవుడ్ భామ సోనా చౌహాన్ తెలుగులో కూడా మూడు నాలుగు సినిమాలు చేసింది.బాలకృష్ణ డిక్టేటర్, రూలర్ సినిమాల్లో అమ్మడు నటించి మెప్పించింది.

 Sonal Chauhan Infront Mirror Photoshoot , Sonal , Photoshoot , Sonal Chauhan ,to-TeluguStop.com

లేటెస్ట్ గా ఎఫ్ 3 సినిమాలో కూడా సోనాల్ ఛాన్స్ అందుకున్నట్టు తెలుస్తుంది.హిందీలో కూడా సోనాల్ వరుస సినిమాలు చేస్తుంది.

సినిమాలతో పాటుగా సోనాల్ సోషల్ మీడియాలో కూడా తన ఫోటో షూట్స్ తో అలరించింది.లేటెస్ట్ గా సోనాల్ చౌహాన్ అద్దం ముందు తన అందాలతో ఆకట్టుకుంటుంది.

మిర్రర్ ముందు లిప్ స్టిక్ వేసుకుంటూ సోనాల్ చేస్తున్న హంగామా మాములుగా లేదు.అందాల ప్రదర్శనలో ఏమాత్రం వెనక్కి తగ్గని సోనాల్ ఈమధ్యనే బీచ్ ఒడ్డున బికినీ షోతో సోషల్ మీడియాని షేక్ చేసింది.ఇక ఇప్పుడు అద్దం ముందు తన సోయగాలతో అలరిస్తుంది.సరైన ఛాన్స్ రావాలే కానీ ఇప్పటికైనా తానేంటో ప్రూవ్ చేస్తా అనేలా ఉన్న ఈ అమ్మడు తెలుగు సినిమాల మీద ఫోకస్ పెట్టాలని చూస్తుంది.

అందం ఉన్నా సరే సోనాల్ చౌహాన్ కి లక్ కలిసి రావట్లేదని చెప్పొచ్చు.రానున్న సినిమాలతో అయినా అమ్మడు రాణిస్తుందో లేదో చూడాలి. తెలుగుతో పాటు హిందీ ఆడియెన్స్ ని అలరిస్తున్న సోనాల్ కెరియర్ లో ఒక అద్భుతమైన ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది.

Sonal Chauhan Infront Mirror Photoshoot , Sonal , Photoshoot , Sonal Chauhan ,Tollywood , Infront Mirror , Social Media - Telugu Sonal, Infront Mirror, Photoshoot, Sonal Chauhan, Tollywood

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube