నేరం చేసిన వారెవరినీ వదిలిపెట్టం.. హోం మంత్రి సుచరిత

మంత్రి సుచరిత కామెంట్స్.నేరం చేసిన వారెవరినీ వదిలిపెట్టం.

 Home Minister Sucharitha Comments On Tdp Vinod Jain Incident Details, Home Minis-TeluguStop.com

నేరం జరగటంలేదని మేం చెప్పటం లేదు.నేరం జరిగితే, ప్రభుత్వం ఎంత వేగంగా స్పందిస్తుందో, నిందితులను ఏ విధంగా కఠినంగా శిక్షిస్తుందో చూడాలి.

పార్టీ ఏదైనా.మహిళలపై చెయ్యేస్తే ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఇది.

విజయవాడలో టీడీపీ కార్పొరేటర్ గా పోటీ చేసిన వినోద్ జైన్ పైనా కఠినంగా వ్యవహరిస్తాం.లోకేష్ పీఏ మహిళల్ని వేధిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి.

ప్రతి మహిళా దిశ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలి, పోలీసు రక్షణ పొందాలి.

Home Minister Sucharitha Comments On Tdp Vinod Jain Incident Details, Home Minister Sucharitha ,comments ,tdp Vinod Jain, Incident, Vijayawada, Nara Lokesh, Disha App, Ycp, Tdp - Telugu Disha App, Sucharitha, Lokesh, Tdp Vinod Jain, Vijayawada

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube