సోషల్ మీడియాలో యానిమల్స్‌కు సంబంధించిన వీడియోలు బోలెడన్ని వైరల్ అవుతుండటం మనం చూడొచ్చు.ఇకఫోతే ఫన్నీ వీడియోలు ఇంకా బాగా వైరలవుతుంటాయి.
ఈ కోవకు చెందిన వీడియో ఒకటి తాజాగా బాగా ట్రెండవుతోంది.సదరు వీడియోలో ఓ వ్యక్తి కోతికి ఎలా కొట్టాలో నేర్పించబోయాడు.
అంతే ఇక.కోతి అతడి దూల తీర్చేసిందని చెప్పొచ్చు.ఇంతకీ మంకీ ఏం చేసిందంటే.
మనుషులు కోతుల నుంచి వచ్చారని సైన్స్ చెప్తుంది.
ఎవల్యూషన్ ప్రాసెస్ లో భాగంగా కోతి.హోమో సెపియన్.
మానవుడిగా మారిందని మనం సైన్స్ పాఠాల్లో చదువుకుంటాం కూడా.ఈ సంగతులు అలా ఉంచితే.
కోతుల లక్షణాలు ఇప్పటికీ మనం మనుషుల్లో చూడొచ్చు.కాగా, ఫిజెన్ సెజ్గిన్ అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియోలో ఓ వ్యక్తి సరదాగా మనిషికి స్టిక్ తో ఎలా కొట్టాలో నేర్పించబోయాడు.
సదరు వైరల్ వీడియోలో వ్యక్తి కోతికి స్టిక్ లాంటి వస్తువుతో ఎలా కొట్టాలో నేర్పిస్తుండటం మనం చూడొచ్చు.అంతే ఇక.ఆ కోతి.తర్వాత స్టిక్ తో వ్యక్తిని బాగా గట్టి గా కొట్టంది.
ఆ దెబ్బకు వ్యక్తి తల పగిలిపోవాల్సిందే అన్నంత బలంగా మంకీ కొట్టేసింది.ఇక ఈ వీడియో చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.
కొట్టడం ఎలా నేర్పించేందుకుగాను ప్రయత్నించిన వ్యక్తికి బాగానే చేసిందని పోస్టులు పెడుతున్నారు.దెబ్బ తగిలిన తర్వాత ఎలా ఉంది.? ప్రాణం హాయిగా ఉందా? అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.అయితే, సోషల్ మీడియాలో ఇలా ఫన్నీ వీడియోలు బోలెడన్ని వైరల్ అవుతుంటాయని, కానీ, ఇది కొంచెం స్పెషల్ వీడియో అని చెప్పొచ్చు.
కొంత మంది నెటిజన్లు ఈ సందర్భంగా గతంలో కోతులు ఇలా బిహేవ్ చేసిన వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.