సప్తగిరి కామెడీకి థియేటర్స్ లో నవ్వులే నవ్వులు !!!

ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుడు కావలెను సినిమాలో సప్తగిరి కామిడి అందరిని చక్కిలిగింతలు పెట్టిస్తోంది.సెకండ్ హాఫ్ లో వచ్చే ల్యాగ్ కామెడీ ఎపిసోడ్ కు థియేటర్ లో ఆడియన్స్ ఒక్కసారిక ఎంజాయ్ చేస్తున్నారు.

 Laughter For Saptagiri Comedy In Theaters , Saptagiri Comedy, Saptagiri, Courtes-TeluguStop.com

ఒకవైపు హీరోగా మంచి కథలలో నటిస్తున్న సప్తగిరి మరోవైపు మంచి ఎంటర్టైన్ చేసే రోల్స్ లో కనిపిస్తూ అలరిస్తున్నాడు.

నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా నటించిన వరుడు కావలెను సినిమా ద్వారా లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అయ్యింది.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో చినబాబు, నాగవంశీ నిర్మించిన ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేస్తుంది.

వరుడు కావలెను సినిమా తరహాలో సప్తగిరి మరిన్ని మంచి పాత్రలతో ప్రేక్షకులకు వినోదం పంచాలని కోరుకుందాం.

వరుడు కావలెను సినిమాను యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు.ఈ సినిమా డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య కు మంచి పేరును తెచ్చిపెట్టింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube