పిఠాపురం బైపాస్ రోడ్డు పాలిటెక్నిక్ కాలేజ్ టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు వైయస్సార్ పరిపాలన కాలం రెండున్నర సంవత్సరాలుగా 8 కోట్ల వ్యయంతో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు పేదవారికి నివాసం ఏర్పాటు చేయడం ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ఆ తరహాలో విద్య వైద్యానికి అభివృద్ధిపథంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందు ఉందన్నారు విద్యకు వైద్యానికి కి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆరోగ్యశ్రీకి 175 కోట్లు వెచ్చించటం జరిగిందన్నారు 30 లక్షల మందికి స్థలాలు నిర్మాణానికి కి ఏం జరిగింది 25 వేల మంది గృహ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారన్నారు.
తాజా వార్తలు