బిగ్ బాస్ విన్నర్ ని పట్టించుకోవడం లేదంటూ హారికకు సూటి ప్రశ్న..?

స్టార్ మా లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ ఫోర్ గురించి అందరికీ తెలిసిందే.ఎందుకంటే ఇదివరకే 3 సీజన్ లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఈ నాలుగవ సీజన్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది.

 Netigen Straight Question To Haarika Haarika,abijeet,bigg Boss4, Netigen,social-TeluguStop.com

అంతే కాకుండా ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్ లు కూడా ప్రేక్షకులను మెప్పించారు.ఇక బిగ్ బాస్ షో తర్వాత ఆఫర్ లతో బిజీగా ఉన్నారు కంటెస్టెంటులు.

బిగ్ బాస్ తర్వాత కంటెస్టెంట్ లు సోషల్ మీడియాలో తెగ బిజీగా మారారు.తమకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నారు.

మరికొందరు ఆఫర్ ల తో బిజీగా ఉన్నారు.ఇక ప్రతి సీజన్ లలో జరిగే రొటీన్ కథ ప్రేమాయణం.

మూడు, నాలుగు సీజన్ లలో కంటెస్టెంట్ జంటల మధ్య జరిగిన ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే.ఇక నాలుగవ సీజన్ లో ఏకంగా ఒక లైలా ఇద్దరు మజ్ను లా సాగిన అభిజిత్, అఖిల్, మోనాల్ ల మధ్య ట్రయాంగిల్ ప్రేమాయణం జరిగింది.

Telugu Abijeet, Bigg Boss, Haarika, Netigen-Movie

ఇలా కొంత కాలం ట్రయాంగిల్ లవ్ స్టోరీ త్వరగా మొత్తానికి అఖిల్, మోనాల్ జంటగా మారారు.ఇక అభిజిత్ మాత్రం ప్రేమాయణం చేసినట్లే చేసి తనదైన శైలిలో ఆటను ఆడాడు.ఇక దేత్తడి హారిక తో ఎంతో చనువుగా ఉండగా వీరి మధ్య ప్రేమ నడుస్తుంది అన్నట్లు ప్రేక్షకుల్లో ఆలోచనలను పుట్టించారు.కానీ అభిజిత్ టైటిల్ విన్నర్ అయ్యాక తనతో జరిగిన ఇంటర్వ్యూలో తమ మధ్య ఉన్నది స్నేహం మాత్రమే అని హారిక తనకు చెల్లెలు లాంటిదని ప్రేక్షకుల ప్రశ్నలను లాక్ చేశాడు.

ఇది లాంటి బిగ్ బాస్ హౌస్ నుండి తిరిగి వచ్చిన తర్వాత అభిజిత్, హారిక ఏ సందర్భంలోనూ కలవకపోగా దీంతో సోషల్ మీడియాలో ఓ నెటిజన్ హారిక ను ప్రశ్నించాడు అభిజిత్ ను ఎందుకు పట్టించుకోవడం లేదంటూ కామెంట్ చేయగా మరో కామెంటర్ ఇదే ప్రశ్న అభిజిత్ ను అడగాలి అంటూ ప్రశ్నిస్తున్నారు.ఈ విషయం పట్ల అభి హారిక నుండి ఎలాంటి స్పందన రాలేదు.

కాగా నేటి జనుల కామెంట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

స్టార్ మా లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ ఫోర్ గురించి అందరికీ తెలిసిందే.

ఎందుకంటే ఇదివరకే 3 సీజన్ లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఈ నాలుగవ సీజన్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది.అంతే కాకుండా ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్ లు కూడా ప్రేక్షకులను మెప్పించారు.

ఇక బిగ్ బాస్ షో తర్వాత ఆఫర్ లతో బిజీగా ఉన్నారు కంటెస్టెంటులు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube