ఆర్ఆర్ఆర్ దెబ్బకు కామెడీగా మారిన హీరోలు

ప్రస్తుతం

టాలీవుడ్‌

లో తెరకెక్కుతున్న

మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌

తో ఇండస్ట్రీని షేక్ చేసేందుకు

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

కలిసి వస్తున్నారు.ఇక ఈ సినిమాలో వారు ఎలాంటి యాక్షన్ చేస్తారా అని ఫ్యాన్స్‌తో పాటు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 Ram Charan Ntr To Do Comedy Movies After Rrr, Rrr, Ramcharan,ntr, Anil Ravipudi,-TeluguStop.com

అయితే

ఆర్ఆర్ఆర్‌

చిత్రం కోసం రెండేళ్ల పాటు మరే ఇతర సినిమా చేయకపోవడంతో హీరోలిద్దరు కూడా తమ నెక్ట్స్ సినిమాలను పూర్తి

కామెడీ జోనర్‌

లో తెరకెక్కించాలని చూస్తున్నారు.ఈ క్రమంలో ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నెక్ట్స్ మూవీని

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌

లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

కాగా ఈ సినిమాలో మెజారిటీ భాగం కామెడీతో నింపేయాలని తారక్ చూస్తు్న్నాడు.

ఇక మరో హీరో

రామ్ చరణ్

తన నెక్ట్స్ మూవీని

అనిల్ రావిపూడి

డైరెక్షన్‌లో చేయడానికి రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాను కూడా పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దాలని చరణ్ కోరినట్లు తెలిపాడు.మొత్తానికి

ఆర్ఆర్ఆర్

దెబ్బకు ఇద్దరు హీరోలు కూడా కామెడీని కోరుకుంటుండటం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube