సవాళ్లు ప్రతి సవాళ్లు ఉదయగిరిలో పరిస్థితి ఉధృతం..

నెల్లూరు జిల్లా ఉదయగిరి బస్టాండ్ సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.వైసిపి సస్పెన్షన్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు బస్టాండ్ సెంటర్ కు చేరుకున్నారు.

 Ycp Leaders Protest Against Suspended Mla Mekapati Chandrasekhar Reddy In Udayag-TeluguStop.com

ఉదయగిరి మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి ఏకంగా ఎమ్మెల్యే మేకపాటికి ఫోన్ చేశారు.సుబ్బారెడ్డి గొంతు విన్న మేకపాటి ఫోన్ కట్ చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube