కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో నేటి నుంచి శ్రీవారి అర్జిత సేవల్లో భక్తులు నేరుగా పాల్గొనే అవకాశం

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో నేటి నుంచి శ్రీవారి అర్జిత సేవల్లో భక్తులు నేరుగా పాల్గొనే అవకాశాన్ని ప్రారంభించామన్నారు టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి.తిరుమల శ్రీవారి ఆలయంలో గత రెండేళ్లలో ఆర్జిత,నిత్య సేవల్లో భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశాన్ని కరోనా కారణంగా రద్దు చేశామని తెలిపారు.

 With The Decline In Corona Cases, From Today, Devotees Will Have The Opportunity-TeluguStop.com

నేడు భక్తులు ఎంతో ఆనందంగా, శ్రీవారి ఆర్జిత, నిత్య సేవల్లో పాల్గొంటున్నారని తెలిపారు.కరోనా నుంచి మానవాళిని శ్రీవారు రక్షించారన్నారు అనీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

సీఎం జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube