దేశ రాజ్యాంగం లోని ఆర్టికల్ 370 తో పాటు ఆర్టికల్ 35A రద్దు అయినా దగ్గరి నుంచి కాశ్మీర్ లో పరిస్థితులు మెల్లి మెళ్లిగా చక్కబడు తిన్నాయి.మెల్లిగా టూరిజం డెవలెప్ అవుతుండటం తో.
స్థానికులకు ఉపాధి దొరుకుతు ఉంది.దాంతో పెద్ద ఎత్తున యువత ఉగ్రవాదం వైపు పోకుండా.
ఉపాధి పనులు చూసుకుంటూ ఉన్నారు.ఉగ్రవాదులకు ఇది కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
అంతే కాంకుండ కాశ్మీర్ లో పరిస్థితులు చక్క బడుతు ఉండటం తో.కాశ్మీరీ పండితులు తిరిగి స్వస్థలాలకు చేరుకుంటూ ఉన్నారు.అది నచ్చని ఉగ్రవాదులు.హిందువులను టార్గెట్ చేసి మరీ చంపుతూ ఉన్నారు.దాంతో కేంద్రం, మిలటరీ కలిసి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు.గ్రామాల్లోని హిందూ యువతకు ఆర్మీ ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెట్టారు.
అంతే కాకుండా ఒక్కో గ్రామానికి 20 మంది యువతను ఎంచుకొని వారికి గన్నులు ఇస్తున్నారు.అంతే కాకుండా వారికి ఉపాధిగా నెల నెలా జీతాలు ఇవ్వాలని నిర్ణయించారు.
కాశ్మీర్ మెళ్ళి మెళ్లిగా అభివృద్ధి జరుగుతూ ఉండటం.పాక్ ఆక్రమిత కాశ్మీర్ వెనుక బడి.నిత్యం బాంబ్ బ్లాస్ట్ లు, టెర్రర్ ఎటాక్ లతో వనికి పోతు ఉంది.అందుకే.
అక్కడి ప్రజలు ఇప్పుడు భారత్ లో కలవాలి అని చూస్తున్నారు.వారం రోజులుగా.
ర్యాలీలు చేస్తూ.నిరసనలకు దిగితు ఉన్నారు.
దానికి తోడు మరో వైపు పాకిస్థాన్ లో రాజకీయ అనిశ్చితి, ఆకలి కేకలు వెంటాడుతూ ఉన్నాయి.ఆర్థిక పరిస్థితి కూడా దిగజారి పోవడం తో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని గిల్గిట్ ప్రజలు తమను భారత్ లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు.
అయితే గత వారం.భారత్.కాశ్మీర్ ను తిరిగి చేతుల్లోకి తీసుకో నుంది అని ఆర్మీ ప్రకటించింది.దాంతో ఆ ట్వీట్ తెగ వైరల్ గా మారింది.కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి కూడా.ఆ వ్యాఖ్యలను సమర్ధించారు.
పరిస్థితి చూస్తుంటే.పాక్ లో అల్లకల్లోలం మరింత పెరిగే అవకాశం ఉంది.
దీన్ని అదునుగా చేసుకొని భారత్ తన భుబాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటిందా అని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి.నిజంగా అమెరికా లాంటి దేశాలు భావిస్తూ ఉన్నట్టు భారత్ ఆక్రమిస్తే.
అది ఖచ్చితంగా మోదీ ఖాతాలో పడుతుంది.అదే జరిగితే.
బీజేపీ కి దేశం లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పేరు వస్తుంది.భారత్ చరిత్రలో మోదీ, అమిత్ షా లు నిలిచి పోతారు .