జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం..: రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రజలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.వారం రోజులుగా భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతుంటే సీఎం కేసీఆర్ గానీ, మంత్రి కేటీఆర్ గానీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

 We Will Besiege The Ghmc Office..: Revanth Reddy-TeluguStop.com

వర్షాలపై కనీసం సమీక్ష కూడా జరపడం లేదని ఆరోపించారు.హైదరాబాద్ ను నరక కూపంగా మార్చారన్న రేవంత్ రెడ్డి రెండు రోజుల్లో ప్రజలను ఆదుకోకపోతే జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube