జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం..: రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రజలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.

వారం రోజులుగా భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతుంటే సీఎం కేసీఆర్ గానీ, మంత్రి కేటీఆర్ గానీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

వర్షాలపై కనీసం సమీక్ష కూడా జరపడం లేదని ఆరోపించారు.హైదరాబాద్ ను నరక కూపంగా మార్చారన్న రేవంత్ రెడ్డి రెండు రోజుల్లో ప్రజలను ఆదుకోకపోతే జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఆ విషయాలు చెబితే కాపురాలు కూలిపోతాయి… బిగ్ బాస్ హిమజ సంచలన వ్యాఖ్యలు?