గుంటూరు.గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో 80 కోట్లతో నిర్మించనున్న మాతా శిశు సంరక్షణకేంద్రానికి శంఖుస్థాపన చేసిన మంత్రి విడదల రజిని, పాల్గొన్న ఎమ్మెల్యేలు ముస్తఫా, శ్రీదేవి, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, కేఎస్ లక్ష్మణరావు.
మాతా శిశు సంరక్షణ కేంద్రానికి 80 కోట్లు విరాళాలు అందించిన జింకానా సభ్యులు.ఎంసీహెచ్ బ్లాక్ కు సంబంధించి గతంలో రెండుసార్లు శంకుస్థాపన జరిగాయి 600 పడకలతో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు హాస్పటల్ నిర్మాణానికి జింఖానా 80 కోట్లు ఇవ్వటం గర్వకారణం
జింఖానా సభ్యులు అమెరికాలో ఉన్నా మన ప్రాంతంలో పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్నదే వాళ్ల ఉద్దేశం గత ప్రభుత్వంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలు కొరికి చిన్నారి మృతి చెందిన ఘటన చూసాం కరెంటు పోతే డాక్టర్లు సెల్ ఫోన్ వెలుతురలో ఆపరేషన్ చేసిన సంఘటన కూడా అందరికీ తెలుసుసీఎం జగన్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నారు నాడు నేడు కింద 500 కోట్లతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నాం నాడు నేడు కింద 16వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా హాస్పిటల్లో అన్ని అభివృద్ధి చేస్తున్నాం రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం సీఎం జగన్ రాష్ట్రంలో ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నారు