పాడేరు మండలం చింతల వీధి పంచాయతీ ఆడారి మెట్ట గ్రామంలో నారా భువనేశ్వరీ పర్యాటన.నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొన్న భువనేశ్వరి.
గిరిజనులతో కలిసి థింసా నృత్యం చేసిన భువనేశ్వరీ.గిరిజనుల సంప్రదాయ పంటలను అందించిన గిరిజనులు.
చంద్రబాబు అరెస్టు తో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను పరామర్శించిన నారా భువనేశ్వరి.