ఫ** సిస్టర్ అంటూ రచ్చ.. బోల్డ్ కామెంట్ చేసిన ఉత్తేజ్ కూతురు

తెలుగు సినీ హాస్యనటుడు ఉత్తేజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.ఈయన తన నటనతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Uttej Daughter Made A Bold Comment On Her Sisiter, Uttej, Tollywood, Daughter, B-TeluguStop.com

కేవలం నటుడుగానే కాకుండా రచయితగా కూడా బాధ్యతలు చేపట్టాడు.ఇక ఈయన నటించిన పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఎన్నో సినిమాలలో నటించి మంచి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.ఇప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు ఉత్తేజ్.

ఇక ఈయన వ్యక్తిగత విషయం గురించి అందరికీ తెలిసిందే.ఈయన పద్మావతి అనే ఆమెను పెళ్లి చేసుకోగా వీరికి చేతన ఉత్తేజ్, పాట ఉత్తేజ్ అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

చేతన ఉత్తేజ్ బద్రి, చిత్రం అనే సినిమాలలో బాలనటిగా నటించింది.అంతేకాకుండా పిచ్చిగా నచ్చావ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.కానీ అంతగా గుర్తింపు అందుకోలేకపోయింది.దాంతో మళ్ళీ అవకాశాలు అందుకోలేకపోయింది చేతన ఉత్తేజ్.

ఇక పెళ్లి చేసుకొని పెళ్లి జీవితం లో బిజీగా మారింది.మళ్లీ సినిమాల వైపు అడుగు పెట్టే ఆలోచన లేదని తెలుస్తోంది.కానీ డాన్స్ మాత్రం అద్భుతంగా చేస్తుంది చేతన.ఇక ఉత్తేజ్ రెండో కూతురు పాట ఉత్తేజ్ సోషల్ మీడియా వినియోగదారులకు బాగా పరిచయం.

తను వయసులో చాలా చిన్నది.పాట ఉత్తేజ్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.

Telugu Telugu, Tollywood, Uttej-Movie

నిజానికి తన యాక్టివ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.తన అక్క చేతన తో కలిసి ఫన్నీ వీడియోలను చేస్తూ బాగా సందడి చేస్తుంది.అంతేకాకుండా తన అక్క కూతురు వీడియోలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.

తన నాన్న తో పాటు తాను కూడా షూటింగ్ సెట్ లోకి వెళ్లి అక్కడ సెలబ్రెటీలతో దిగిన ఫోటోలను కూడా బాగా పంచుకుంటుంది.

బహుశా పాట ఉత్తేజ్ సినిమాలలో అవకాశం అందుకోవడానికి ఇటువంటి ప్రయత్నం చేస్తుందని అర్థమవుతుంది.

పైగా డాన్స్ కూడా బాగా చేస్తూ ఉంటుంది.తన తండ్రి సపోర్టుతో తాను నటిగా ఎదగాలని బాగా ప్రయత్నిస్తుంది.

ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో ఒక స్టోరీ పంచుకుంది.

Telugu Telugu, Tollywood, Uttej-Movie

ఇక అందులో తను తన అక్క పై బోల్డ్ కామెంట్ చేసింది.తన అక్క డాన్స్ చేస్తున్నట్లు కనిపించగా.ఓ విషయాన్ని పంచుకుంది.

బేబీ ఉండి ఇలా చేయడం చాలా హార్డ్ వర్క్ అని.డెలివరీ కి మూడు నెలల తర్వాత తను డాన్స్ క్లాస్ లో చేరింది అన్నట్లుగా తెలిపింది.తన అక్క అలా యాక్టివ్ గా కనిపించటంతో.ఏకంగా బోల్డ్ కామెంట్ తో తన అక్కను పొగిడింది.దిస్ ఇస్ మై సో ఫ** అంటూ ఈ విషయం పట్ల గర్వంగా ఫీలవుతున్నానని తెలిపింది.మొత్తానికి ఆమె చేసిన కామెంట్ నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube