చంద్రబాబుకు క్షమాపణ చెప్పిన గంగవ్వ..!!

The Video Of Gangavva Apologizing To Chandrababu Went Viral , Gangavva, Chandrababu, Lokesh

గంగవ్వ( Gangavva ) అందరికీ సుపరిచితురాలే.బిగ్ బాస్ సీజన్( Bigg Boss4 ) ఫోర్ లో పోటీ చేసి మధ్యలోనే వచ్చేసింది.

 The Video Of Gangavva Apologizing To Chandrababu Went Viral , Gangavva, Chandrab-TeluguStop.com

ఈ షో ద్వారా తెలుగు ప్రజలకు మరింత దగ్గరయ్యింది.గంగవ్వ మాటలకు, పాటలకు చాలామంది అభిమానులు ఉన్నారు.

అటువంటి గంగవ్వ టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) నాయుడుకు క్షమాపణలు తెలియజేసింది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

విషయంలోకి వెళ్తే తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ రోజు తెలుగు ఛానల్ లో ప్రసారమైన కార్యక్రమంలో గంగవ్వ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా సినీ రాజకీయ ప్రముఖులకు చెందిన వారి జాతకాలను చెప్పించడం జరిగింది.

అయితే ఛానల్ ప్రతినిధి చంద్రబాబు, లోకేష్( Chandrababu, Lokesh ) ఫోటోలు చూపించగా.ఆ నాయకుల జాతకం ఎలా ఉంటుందో చెప్పాలని కోరారు.దీంతో గంగవ్వ చంద్రబాబుకు గ్రహణం పట్టింది అని చెబుతోంది.ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.అయితే చంద్రబాబుపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల తాజాగా గంగవ్వ వివరణ ఇస్తూ క్షమాపణలు తెలియజేసింది.సదరు టీవీ ఛానల్ వాళ్లు అనమంటేనే తాను అన్నానని ఆ విషయంలో తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరడం జరిగింది.

తాజాగా ఈ వీడియోను తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వైరల్ చేయడం జరిగింది.

The Video Of Gangavva Apologizing To Chandrababu Went Viral Gangavva, Chandrababu - Telugu Chandrababu, Gangavva #TeluguStopVideo #Shorts

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube