Mallareddy Agriculture University : హైదరాబాద్ మల్లారెడ్డి అగ్రికల్చర్ వర్సిటీలో ఉద్రిక్తత

హైదరాబాద్ లోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో( Mallareddy Agriculture University ) ఉద్రిక్తత నెలకొంది.ఒకటి, రెండు సబ్జెక్టులు ఉన్న సుమారు 60 మందిని డిటెయిన్డ్ చేశారని విద్యార్థులు ధర్నాకు దిగారు.

 Tension In Hyderabad Mallareddy Agriculture University-TeluguStop.com

ఈ క్రమంలో మల్లారెడ్డి( Mallareddy ) దిష్టిబొమ్మను దగ్ధం చేసిన విద్యార్థులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.రంగంలోకి దిగిన పోలీసులు నిరసన చేస్తున్న విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో విద్యార్థులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చెలరేగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.మరోవైపు విద్యార్థులు చేస్తున్న నిరసనకు కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంత రావు సంఘీభావం తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube