విశాఖ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత

విశాఖపట్నంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఫిషింగ్ హార్బర్ బోట్ల దగ్ధమైన కేసులో నిందితులను విడిచి పెట్టాలని వారి కుటుంబ సభ్యులు పీఎస్ ఎదుట ఆందోళన చేపట్టారు.

 Tension At Visakhapatnam One Town Police Station-TeluguStop.com

ప్రమాదం చోటు చేసుకోవడంలో నాని, సత్యం ప్రమేయం లేకపోయినా పోలీసులు అరెస్ట్ చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు.తప్పుడు సాక్ష్యాలతో అరెస్ట్ చేశారని మండిపడ్డారు.

పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై బైటాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ క్రమంలోనే ఆందోళన చేస్తున్న మత్స్యకారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube