తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

1.8వ ప్రపంచ సాహితీ సదస్సు

Telugu America, Canada, China, Monkeypox, Nri, Nri Telugu, Bee, Telugu Nri-Telug

న్యూజిలాండ్ దేశంలో అక్లండ్ మహా నగరం కేంద్రంగా సెప్టెంబర్ 17, 18 తేదీల్లో 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు  జరగనుంది

 Telugu Nri News Roundup, Nri News In Telugu, Nri News, Canada, America, Immigran-TeluguStop.com

2.హజ్ యాత్రికులకు 37 ప్రత్యేక విమానాలు

హజ్ యాత్రికుల కోసం 37 ప్రత్యేక విమాన సర్వీసులను నడపనున్నట్లు  స్పైస్ జెట్ ఎయిర్వేస్ ప్రకటించింది

3 .స్పెల్లింగ్ బీ పోటీల్లో విజేత గా భారత సంతతి చిన్నారి

Telugu America, Canada, China, Monkeypox, Nri, Nri Telugu, Bee, Telugu Nri-Telug

2002 స్క్రిప్స్ స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత సంతతికి చెందిన చిన్నారులు తమ ప్రతిభ చాటారు మొదటి రెండు స్థానాలు సొంతం చేసుకున్నారు.టెక్సాస్ లోని అరటోనియో కు చెందిన  హరిణి లోగన్ విజేతగా నిలవగా, మరో భారత సంతతికి చెందిన బాలుడు డెనేవర్ కు చెందిన విక్రమ్ రాజు రెండో స్థానంలో నిలిచాడు

4.భారత్ పై అమెరికా ఆరోపణలు

భారత్ లో గత ఏడాది అంతా మైనారిటీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని అమెరికా ఆరోపించింది.అంతర్జాతీయ మత స్వేచ్ఛ పై కాంగ్రెస్ కు సమర్పించిన వార్షిక నివేదికలో విదేశాంగ శాఖ ఈ విషయాన్ని  పేర్కొంది

5.30 దేశాల్లో మంకీ ఫాక్స్ కేసులు

Telugu America, Canada, China, Monkeypox, Nri, Nri Telugu, Bee, Telugu Nri-Telug

ప్రపంచ వ్యాప్తంగా 30 దేశాల్లో 550 మంకీ ఫాక్స్ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది

6.శ్రీలంక కు భారత్ సాయం

శ్రీలంక లో ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది.ఈ నేపథ్యంలో భారత్ అనేక రకాలుగా సహాయం అందిస్తోంది.తాజాగా శ్రీలంకలో ఉచిత ఫ్రీ హాస్పిటల్ కేర్ అంబులెన్స్ సేవకు 3.3 టన్నుల వైద్య సామాగ్రిని అందించింది

7.యూయెన్ వో కీలక వ్యాఖ్యలు

Telugu America, Canada, China, Monkeypox, Nri, Nri Telugu, Bee, Telugu Nri-Telug

రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలే వందరోజులు పూర్తయిన నేపథ్యంలో యూయెన్ వో స్పందించింది.ఈ యుద్ధంలో ఎవరు విజయం సాధించలేరు అని పేర్కొంది

8.చైనాలో భారీ భూకంపం

చైనాలో భారీ భూకంపం సంభవించింది.ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 14 మంది గాయాలపాలయ్యారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube