తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నుండి ఊరట లభించింది...!

ఏపీకి ఇవ్వవలసిన ట్రాన్స్కో బిల్లుల చెల్లింపుపై హైకోర్టు స్టే విధించింది, ఏపీకి రు.6,995 కోట్లు ట్రాన్స్కో బకాయిలు చెల్లించాలంటూ గతంలో తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ తరపున ఎడిషనల్ ఏజీ రామచంద్రరావు వాదనలు వినిపించారు.ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ఏపీ ట్రాన్స్కో బిల్లులో చెల్లింపుపై స్టే విధించింది…

 Telangana Government Got Relief From High Court...!-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube