తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నుండి ఊరట లభించింది...!
TeluguStop.com
ఏపీకి ఇవ్వవలసిన ట్రాన్స్కో బిల్లుల చెల్లింపుపై హైకోర్టు స్టే విధించింది, ఏపీకి రు.
6,995 కోట్లు ట్రాన్స్కో బకాయిలు చెల్లించాలంటూ గతంలో తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ తరపున ఎడిషనల్ ఏజీ రామచంద్రరావు వాదనలు వినిపించారు.
ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ఏపీ ట్రాన్స్కో బిల్లులో చెల్లింపుపై స్టే విధించింది.
అనిల్ రావిపూడి కళ్యాణ్ రామ్ కాంబోలో పటాస్ 2 ఉంటుందా..?