Poonam Kaur : జనసేన సీట్లను ప్రకటించిన పవన్ కళ్యాణ్.. కుక్క ఫోటోని షేర్ చేసి షాక్ ఇచ్చిన పూనమ్?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటే ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి అనే సంగతి అందరికీ తెలిసిందే.ఇక త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎలక్షన్స్( AP Elections ) ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని తలపిస్తున్నాయని చెప్పాలి.

 Tdp Janasena List Release Poonam Tweet Goes Viral In Social Media-TeluguStop.com

ఒకవైపు వైసీపీ మరోవైపు జనసేన టిడిపి కూటమిగా ఎన్నికల బరిలోకి రాబోతున్నారు.ఈ క్రమంలోనే అన్ని పార్టీ నేతలు అభ్యర్థుల ప్రకటనలో బిజీగా అవుతున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా జనసేన( Janasena ) టిడిపి( TDP ) కూటమి ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలను విడుదల చేశారు.

ఈ జాబితాలో 99 మంది అభ్యర్థులను ఎంపిక చేయగా వారిలో 94 మంది టిడిపి అభ్యర్థులు ఉన్నారు.మిగిలిన ఐదుగురు జనసేన అభ్యర్థులను ప్రకటించారు.ఇలా అభ్యర్థులను ప్రకటించడంతో సోషల్ మీడియాలో ఇప్పటికే వీరిపై ట్రోల్స్ మొదలయ్యాయి.

ఈ మాత్రం సీట్ల కోసం పార్టీలు పెట్టి టిడిపితో పొత్తు పెట్టుకోవడం దేనికి అంటూ పలువురు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పై విమర్శలు కూడా కురిపిస్తున్నారు.

ఇలా జనసేన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల చేసినటువంటి తరుణంలో నటి పూనమ్ కౌర్( Poonam Kaur ) సోషల్ మీడియా వేదికగా షాకింగ్ పోస్ట్ చేశారు.జనసేన-టీడీపీ సీట్లు ప్రకటించగానే.కుక్క ఫొటో( Dog Photo ) ని తన ట్విట్టర్‌లో షేర్ చేసింది పూనమ్ కౌర్.

పాత సినిమాలో హీరోయిన్ శ్రీదేవి కుక్కని ఆడిస్తూ ఉన్న ఫొటోని షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీంతో వైసిపి సోషల్ మీడియా భారీ స్థాయిలో పవన్ కళ్యాణ్ పై ట్రోల్స్ మొదలుపెట్టారు.

పూనమ్ భలే టైమ్ కి కుక్కను వదిలిందంటూ ఈ పోస్ట్ పై కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube