ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి హవా కొనసాగుతోంది.ఈ క్రమంలోనే నూట ఇరవైకి పైగా స్థానాల్లో టీడీపీ కూటమి(TDP alliance ) ఆధిక్యాన్ని కనబరుస్తోంది.
వందకు పైగా సీట్లలో టీడీపీ ( TDP )లీడ్ లో ఉండగా.జనసేన 21 స్థానాల్లో, బీజేపీ ఐదు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
ఇక అధికార వైసీపీ 20 స్థానాల్లో ముందంజలో ఉంది.పలు ప్రాంతాల్లో మంత్రులు, వైసీపీ సీనియర్ నేతలు వెనుకంజలో ఉన్నారు.