విశాఖ శారదాపీఠం చొరవతో నిర్మాణమైన ఆలయాలు పాడేరు మండలం దబ్బాపుట్టులో రామాలయ ప్రతిష్టాపనలో పాల్గొన్న స్వామీజీ భగవంతునికి నిజమైన సేవ గిరిజన ప్రాంతాల్లో ధర్మ ప్రచారం చేస్తేనే లభిస్తుంది స్వరూపానందేంద్ర విశాఖ ఏజెన్సీలో 14 ఆలయాల నిర్మాణానికి పోరాడి ఆమోదం చేయించా మత మార్పిడులను అడ్డుకోవడానికే అటవీ ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణాలు గిరిజన ప్రాంత ఆలయాల్లో పూజారులకు విశాఖ శారదాపీఠం శిక్షణ ఇస్తుంది.
తాజా వార్తలు