సుధీర్ బాబుతో కృతి శెట్టి రొమాన్స్ ఓ రేంజ్లో..!

ఘట్టమనేని ఫ్యామిలీ హీరో సుధీర్ బాబు తనకంటూ ఒకసెపరేట్ ఇమేజ్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.లాస్ట్ ఇయర్ శ్రీదేవి సోడా సెంటర్ సినిమా చేసిన సుధీర్ బాబు ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా చేస్తున్నాడు.

 Sudheer Babu Krithi Shetty Romance Aamc ,sudheer , Krithi Shetty , Aamc, Tollywo-TeluguStop.com

ఈ సినిమాలో ఉప్పెన భామ కృతి శెట్టితో జోడీ కడుతున్నాడు.సినిమా నుండి న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఓ క్రేజీ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ చూస్తుంటే సినిమాలో సుధీర్ బాబు, కృతి శెట్టిల రొమాన్స్ ఓ రేంజ్ లో ఉండబోతుందని అర్ధమవుతుంది.ఉప్పెన తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కృతి శెట్టి తన సెకండ్ సినిమా శ్యాం సింగ రాయ్ తో కూడా హిట్ అందుకుంది కృతి శెట్టి.

నాని సినిమాలో అమ్మడు లిప్ లాక్ చేయడం అందరిని సర్ ప్రైజ్ చేసింది.ఇక లేటెస్ట్ గా సుధీర్ బాబు సినిమా పోస్టర్ తో కూడా షాక్ ఇచ్చింది.

ఆ అమ్మాయి గురించి చెప్పాలి సినిమాలో కూడా కృతి శెట్టి తన గ్లామర్ తో ఎట్రాక్ట్ చేస్తుందని అనిపిస్తుంది.సినిమాలో సుధీర్ బాబు, కృతి శెట్టిల జోడీగా అందరిని అలరించేలా ఉంది.

రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్న కృతి శెట్టి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టేలా ఉంది.ఈ సినిమాతో పాటుగా బంగార్రాజు, నితిన్, రామ్ సినిమాల్లో కూడా అమ్మడు నటిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube