చిరంజీవి హిట్ సినిమాను రీమేక్ చేస్తున్న స్టార్ హీరో...

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎందుకంటే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ సక్సెస్ సాధిస్తూ వచ్చాయి.

 Star Hero Remaking Chiranjeevi's Hit Movie , Megastar Chiranjeevi , Saidharam Te-TeluguStop.com

మరి ఇలాంటి క్రమంలో ఆయన చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లాయి.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఈ ఏజ్ లో కూడా సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకి సైతం పోటీని ఇస్తూ ముందుకు కదులుతున్నాడు.

ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను అందిస్తూ ముందుకు సాగుతుందని చెప్పడం లో ఎంత మాత్రం శక్తి లేదు.

 Star Hero Remaking Chiranjeevi's Hit Movie , Megastar Chiranjeevi , Saidharam Te-TeluguStop.com

ఇక మెగా మేనల్లుడు ఆయన సాయిధరమ్ తేజ్( Saidharam Tej ) తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ కోసం వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.ఇక చిరంజీవి ఒకప్పటి సూపర్ హిట్ సినిమా అయిన “రౌడీ అల్లుడు” సినిమాని( “Rowdy Alludu” movie ) ఈ జనరేషన్ కు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి సాయి ధరమ్ తేజ్ ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికీ చిరంజీవి హిట్ సాంగ్స్ అయిన అందం హిందోళం, గువ్వా గోరింకతో అనే సాంగ్స్ ను రీమిక్స్ చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఇక ఇప్పుడు ఏకంగా ఈ సినిమా నే రీమేక్ చేసి సూపర్ హిట్ సాధించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

మరి దీనికి చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.చూడాలి మరి మెగా మేనల్లుడు ఈ సినిమాతో ఎలాంటి సూపర్ డూపర్ సక్సెస్ లు సాధిస్తాడు అనేది…ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన సినిమాలు ఆశించిన మేరకు విజయం సాధించలేదు.కాబట్టి ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

మరి ఈ సినిమాతో సూపర్ సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube