డిప్రెషన్ లో శ్రీజా... సంతోషంగా ఉన్నానంటున్నా కళ్యాణ్.. అంత టార్చర్ అనుభవించాడా?

మెగా డాటర్ శ్రీజ గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తున్నారు.అందుకు గల కారణం ఈమె కూడా విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు రావడమే.

 Shreeja On Depression Kalyan Seems To Be Happy Has He Faced That Much Torture Sh-TeluguStop.com

శ్రీజ ముందుగా శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.వీరిద్దరికి ఒక పాప జన్మించిన తర్వాత కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకొని విడిపోయారు.

అనంతరం శ్రీజ ,కళ్యాణ్ అనే వ్యక్తిని ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.ఎంతో అందంగా,  ఉన్న ఈ జంటకీ  మధ్య మనస్పర్ధలు కూడా వచ్చాయని తెలుస్తోంది.

ఈక్రమంలోనే సోషల్ మీడియా ఖాతాలలో శ్రీజ కళ్యాణ్ అని ఉన్న తన పేరును కాస్తా శ్రీజ కొణిదెలగా మార్చుకున్నారు.ఈ విధంగా తన పేరులో భర్త పేరును తొలగించడంతో ప్రతి ఒక్కరు శ్రీజ కూడా విడాకులు తీసుకోబోతుందా అంటూ పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు.

అయితే వీటి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ మెగా కుటుంబం మాత్రం విడాకుల గురించి ఏ విధంగానూ స్పందించలేదు.ఇక ఈ విషయాలన్నింటినీతో పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన శ్రీజను రామ్ చరణ్ ఆ డిప్రెషన్ నుంచి బయటకు తీసుకురావడం కోసం తనని ముంబై తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

Telugu Divorce, Kalyan, Shreeja, Machhi, Tollywood-Movie

ఈ విధంగా ప్రస్తుతం శ్రీజ ,రామ్ చరణ్ ఇద్దరు కూడా ముంబై వీధులలో చక్కర్లు కొడుతున్నారు.ఇకపోతే శ్రీజ భర్త కళ్యాణ్ మాత్రం ఎంతో సంతోషంలో ఉన్నట్లు తెలుస్తోంది.ఈయన తన తదుపరి చిత్రాల పై పూర్తి దృష్టి పెట్టి ఎంతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.తాజాగా ఆయన నటించిన సూపర్ మచ్చి సినిమా డిజాస్టర్ గా మిగిలింది.

ఈ సినిమాకు మెగా కుటుంబం ఏ మాత్రం మద్దతు తెలుపక పోవడం కూడా కారణమే.అయితే తమ అల్లుడు సినిమాకు మెగా కుటుంబం మద్దతు లేకపోవడంతో వీరి విడాకుల గురించి వస్తున్న వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లయింది.

Telugu Divorce, Kalyan, Shreeja, Machhi, Tollywood-Movie

ఇలా వీరిద్దరూ విడివిడిగా ఉంటూ విడాకుల గురించి స్పందించక పోగా తాజాగా కళ్యాణ్ దేవ్ ఎంతో సంతోషంగా ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేయడం ప్రస్తుతం వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే తాను ఎంతో సంతోషంలో ఆనందంలో ఎన్నో ఆశలతో ఎంతో ప్రేమతో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Telugu Divorce, Kalyan, Shreeja, Machhi, Tollywood-Movie

ఇక ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలా మంది ఈయన సంతోషానికి గల కారణం ఏమిటి… ఒకవైపు శ్రీజ డిప్రెషన్ లో ఉండగా ఇతను మాత్రం సంతోషంగా ఉందని పోస్ట్ చేయడం ఏంటి శ్రీజ తన జీవితంలోకి వచ్చి తనని అంతలా టార్చర్ చేస్తుందా అందుకే ఇప్పుడు హ్యాపీగా ఉందని చెబుతున్నారు అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.మొత్తానికి కళ్యాణ్ దేవ్ చేసిన ఈ పోస్ట్ అందరిలో కొత్త అనుమానాలను రేకెత్తిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube