టాలీవుడ్ ప్రముఖ దర్శకులలో ఇంద్రగంటి మోహనకృష్ణ ( Indraganti Mohankrishna )ఒకరు కాగా ఒక ఇంటర్వ్యూలో ఈ దర్శకుడు చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.అష్టాచమ్మా సినిమా కోసం పాత్రలకు సరిపడే వాళ్లను ఎంపిక చేశామని ఆయన పేర్కొన్నారు.
ఒక నాటకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిందని ఆయన తెలిపారు.హీరోయిన్ మహేశ్ ఫ్యాన్ కాబట్టి మహేశ్ కు పెళ్లైంది కాబట్టి మహేశ్ పేరున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని హీరోయిన్ భావిస్తుందని ఇంద్రగంటి అన్నారు.
పేరు గ్లామరస్ గా వినిపించడంలో కూడా అసంతృప్తి ఉంటుందని ఆయన తెలిపారు.పరిమిత బడ్జెట్ లో ఆ సినిమాను తీశామని ఇంద్రగంటి మోహనకృష్ణ పేర్కొన్నారు.అష్టాచమ్మా సినిమాలో కొన్ని సీన్లు న్యాచురల్ గా ఉండవని ఇంద్రగంటి మోహనకృష్ణ తెలిపారు.కెమెరా ముందు నిలబడి ఖాళీగా ఉంటే నాకు నచ్చదని ఆయన చెప్పుకొచ్చారు.
అప్పుడు ఫిల్మ్ ఉండేది కాబట్టి మార్చడానికి కూడా ఏమీ ఉండేది కాదని ఇంద్రగంటి మోహనకృష్ణ పేర్కొన్నారు.

అప్పుడు ఫిల్మ్ లో మేజర్ ఆప్టికల్స్( Major in optics in film ) మాత్రమే ఉండేవని ఇంద్రగంటి మోహనకృష్ణ వెల్లడించారు.ఆ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కూడా మైనర్ విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటుందని ఇంద్రగంటి మోహనకృష్ణ వెల్లడించారు.ఆ సినిమాలో కొంతమంది యాక్టర్లు ఒకే చీరలో కనిపించిన సందర్భాలు ఉన్నాయని ఇంద్రగంటి మోహనకృష్ణ పేర్కొన్నారు.
కృష్ణగారిలా ఉండే ఒక వ్యక్తితో ఆ సినిమాలో ఒక సీన్ ను షూట్ చేశామని ఇంద్రగంటి మోహనకృష్ణ వెల్లడించారు.

మహేష్ కు పెళ్లైన సమయంలో మహేష్ పెళ్లి చేసుకున్నాడంటూ తిరుపతిలో అమ్మాయి రచ్చ చేసిందని అందువల్లే అష్టాచమ్మాలో మహేష్ రోల్ ను క్రియేట్ చేయడం జరిగిందని ఇంద్రగంటి మోహనకృష్ణ పేర్కొన్నారు.ఇంద్రగంటి మోహనకృష్ణ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇంద్రగంటి మోహనకృష్ణకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.