బుల్లితెర నటి జ్యోతి రాయ్( Jyothi roy )చాలామంది జ్యోతి రాయ్ అంటే గుర్తు పట్టకపోవచ్చు కానీ గుప్పెడంత మనసు సీరియల్ జగతి అంటే చాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు.ఈ సీరియల్ లో ఎంతో పద్ధతిగా అనుకువగా మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకోవడంతో పాటు భారీగా ఫాన్స్ ఫాలో యియింగ్ మి ఏర్పరచుకుంది.
ఈ సీరియల్ ముందు వరకు జ్యోతి రాయ్ ఎవరు అన్నది చాలామందికి తెలియదు.కానీ గుప్పెడంత మనసు( Guppedantha manasu ) సీరియల్ తో ఒక్క సారిగా భారీగా పాపులారిటీని సంపాదించుకుంది.
అయితే సీరియల్ లో ఎంతో పద్ధతిగా కనిపించే జగతి ఆఫ్ స్క్రీన్ లో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటుందని చెప్పవచ్చు.పెళ్లయి పిల్లలు ఉన్నా కూడా 40 ఏళ్ళ వయసులో కూడా 25 ఏళ్ల యువతిలా రెడీ అవుతూ హాట్ ఫోటో షూట్ లు చేస్తూ ఉంటుంది.ఆ సీరియల్లో జగతి పాత్రను చూసిన చాలామంది ఒక్కసారిగా ఈమె ఇంస్టాగ్రామ్ ఫోటోలు చూస్తే గుర్తుపట్టడం కష్టమే అని చెప్పవచ్చు.ఆ రేంజ్ లో అందాలను ఒలకబోస్తూ యువతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది జగతి.
ఇక ఆమె అందానికి యూత్ కూడా ఫిదా అయిపోయారు.
సోషల్ మీడి( Social media )యాలో ఇంస్టాగ్రామ్ లలో అందాలతో సెగలు పుట్టిస్తున్న జ్యోతి రాయ్ ని చూసి ఇకమీదట హీరోలకు తల్లిపాత్రలలో నటించకండి హీరోయిన్గా నటించండి అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు.తెలుగులో కేవలం గుప్పెడంత మనసు సీరియల్ లో నటించిన ఈమె కన్నడలో మాత్రం 20 సీరియల్స్ లో నటించి మెప్పించింది.సీరియల్ లో తన నటనతో ఆకట్టుకోగా బయట మాత్రం అందాలతో ఆకట్టుకుంటోంది.
ఈమె ఇటీవల కాలంలో వరుసగా హాట్ ఫోటోషూట్లు చేస్తూ సోషల్ మీడియాలో నిలుస్తోంది.దానికి తోడు ఈమె ఒక వ్యక్తితో రిలేషన్షిప్ లో ఉంది అంటూ కూడా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.