Tree Cutting Technique : వైరల్ వీడియో: ఇతడు చెట్టును ఎలా నరికాడో చూస్తే అబ్బురపడతారు…

సోషల్ మీడియాలో పనికి సంబంధించిన వీడియోలను చాలామంది వర్కర్స్ ( Workers ) షేర్ చేస్తుంటారు.వాటిని చూడడం ద్వారా తెలియని విషయాలను మనకి తెలుస్తుంటాయి.

 See How This Man Huge Tree Cutting Technique Video Viral-TeluguStop.com

ఈ పనులకు సంబంధించిన కొన్ని వీడియోలు బాగా వేర్లు అవుతుంటాయి.ముఖ్యంగా కష్టమైన పనులను సులభంగా, నైపుణ్యంతో చేయగల కార్మికుల వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటాయి.

ఈ వీడియోలలో కార్మికుల సామాన్యులకు సాధ్యం కాని నైపుణ్యాలను ప్రదర్శిస్తూ ఆశ్చర్యపరుస్తుంటారు.తాజాగా ఆ కోవకు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో( Social Media ) వైరల్ గా మారింది.

ఎలాంటి సురక్షితమైన తాడు పరికరాలు ఉపయోగించకుండా భారీ చెట్టును( Huge Tree ) ఎలా నరికివేయవచ్చో ఆ వీడియోలో ఒక కార్మికుడు చూపించాడు.ఈ వీడియోలో తాడు కట్టుకుని ఓ వ్యక్తి చెట్టుపై ఉండటం మనం చూడవచ్చు.

అతను చెట్టును సగానికి నరికివేయడానికి రంపాన్ని ఉపయోగించాడు.ఆపై చెట్టు వి ఆకారం వచ్చేలాగా రంపతో కట్ చేసి ఒక పెచ్చులాంటి చెట్టు భాగాన్ని తొలగించాడు.

తర్వాత ఆ వి షేప్ కొనను కూడా కట్ చేశాడు.అంతే చెట్టు ఒకసారిగా అతడి భుజాల పైనుంచి కింద పడింది.

ఆ చెట్టు భుజాలకి తాకలేదు, పైనుంచి మాత్రమే పడిపోయింది అందువల్ల దీనిని నరికిన వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు.

నిజానికి ఆ చెట్టు భుజాలపై నుంచి కాకుండా ముందుకి పడి ఉంటే పెద్ద ప్రమాదం జరిగుండేది.ఎందుకంటే ముందు వైపు ఒక రహదారి ఉంది దానిపై వాహనాలు( Vehicles ) వెళుతున్నాయి.వేల చెట్టు సరిగ్గా నడకటం రాకపోతే అది ముందుకు పడిపోయే అవకాశం ఉంది దాని వల్ల ఎవరైనా చనిపోవచ్చు.

కానీ ఈ కార్మికుడు తన పని పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.అందుకే చాలా చక్కగా ధైర్యంగా దానిని కట్ చేశాడు.

వీడియో ఎక్కడ, ఎప్పుడు తీశారో చెప్పలేదు.ఆ వ్యక్తి పేరు కూడా తెలియదు.చాలా మంది వ్యక్తి తన విశ్వాసం, అనుభవాన్ని ప్రశంసించారు.అతను భౌతిక శాస్త్ర నియమాలను( Physics ) పాటించలేదని, భౌతిక శాస్త్ర నియమాలే అతనిని అనుసరించాయని వారు సరదాగా మా ఇంట్లో చేశారు.

ఈ వర్కర్ కు గౌరవం, మంచి జీతం ఇవ్వాలని మరికొంతమంది కోరారు, అతని పద్ధతి సురక్షితమైనది కాదని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు.చెట్టును నరికివేయడానికి ఈ మార్గం సేఫ్ కాదని, ఇది గాయాలు లేదా ప్రమాదాలకు కారణమవుతుందని వారు చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube