Tree Cutting Technique : వైరల్ వీడియో: ఇతడు చెట్టును ఎలా నరికాడో చూస్తే అబ్బురపడతారు…
TeluguStop.com
సోషల్ మీడియాలో పనికి సంబంధించిన వీడియోలను చాలామంది వర్కర్స్ ( Workers ) షేర్ చేస్తుంటారు.
వాటిని చూడడం ద్వారా తెలియని విషయాలను మనకి తెలుస్తుంటాయి.ఈ పనులకు సంబంధించిన కొన్ని వీడియోలు బాగా వేర్లు అవుతుంటాయి.
ముఖ్యంగా కష్టమైన పనులను సులభంగా, నైపుణ్యంతో చేయగల కార్మికుల వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటాయి.
ఈ వీడియోలలో కార్మికుల సామాన్యులకు సాధ్యం కాని నైపుణ్యాలను ప్రదర్శిస్తూ ఆశ్చర్యపరుస్తుంటారు.తాజాగా ఆ కోవకు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో( Social Media ) వైరల్ గా మారింది.
ఎలాంటి సురక్షితమైన తాడు పరికరాలు ఉపయోగించకుండా భారీ చెట్టును( Huge Tree ) ఎలా నరికివేయవచ్చో ఆ వీడియోలో ఒక కార్మికుడు చూపించాడు.
ఈ వీడియోలో తాడు కట్టుకుని ఓ వ్యక్తి చెట్టుపై ఉండటం మనం చూడవచ్చు.
అతను చెట్టును సగానికి నరికివేయడానికి రంపాన్ని ఉపయోగించాడు.ఆపై చెట్టు వి ఆకారం వచ్చేలాగా రంపతో కట్ చేసి ఒక పెచ్చులాంటి చెట్టు భాగాన్ని తొలగించాడు.
తర్వాత ఆ వి షేప్ కొనను కూడా కట్ చేశాడు.అంతే చెట్టు ఒకసారిగా అతడి భుజాల పైనుంచి కింద పడింది.
ఆ చెట్టు భుజాలకి తాకలేదు, పైనుంచి మాత్రమే పడిపోయింది అందువల్ల దీనిని నరికిన వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు.
"""/" /
నిజానికి ఆ చెట్టు భుజాలపై నుంచి కాకుండా ముందుకి పడి ఉంటే పెద్ద ప్రమాదం జరిగుండేది.
ఎందుకంటే ముందు వైపు ఒక రహదారి ఉంది దానిపై వాహనాలు( Vehicles ) వెళుతున్నాయి.
వేల చెట్టు సరిగ్గా నడకటం రాకపోతే అది ముందుకు పడిపోయే అవకాశం ఉంది దాని వల్ల ఎవరైనా చనిపోవచ్చు.
కానీ ఈ కార్మికుడు తన పని పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
అందుకే చాలా చక్కగా ధైర్యంగా దానిని కట్ చేశాడు. """/" /
వీడియో ఎక్కడ, ఎప్పుడు తీశారో చెప్పలేదు.
ఆ వ్యక్తి పేరు కూడా తెలియదు.చాలా మంది వ్యక్తి తన విశ్వాసం, అనుభవాన్ని ప్రశంసించారు.
అతను భౌతిక శాస్త్ర నియమాలను( Physics ) పాటించలేదని, భౌతిక శాస్త్ర నియమాలే అతనిని అనుసరించాయని వారు సరదాగా మా ఇంట్లో చేశారు.
ఈ వర్కర్ కు గౌరవం, మంచి జీతం ఇవ్వాలని మరికొంతమంది కోరారు, అతని పద్ధతి సురక్షితమైనది కాదని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
చెట్టును నరికివేయడానికి ఈ మార్గం సేఫ్ కాదని, ఇది గాయాలు లేదా ప్రమాదాలకు కారణమవుతుందని వారు చెప్పారు.
ఏంటి గోవా ఒక టూరిస్టు ట్రాపా.. దాన్ని బహిష్కరించాలంటూ నెట్టింట రచ్చ!