పెద్దపల్లి కాంగ్రెస్‎లో వర్గ విభేదాలు

పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి.సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో రెండు వర్గాలకు చెందిన నేతలు తీవ్రస్థాయిలో గొడవకు దిగారు.

 Sect Differences In Peddapalli Congress-TeluguStop.com

మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు, ఓదెల జెడ్పీటీసీ గంట రాములు వర్గీయుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.ఇది కాస్తా ముదరడంతో తోపులాటకు దారి తీసింది.

ఈ క్రమంలో పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube