క్వారీలో పనులను అడ్డుకున్న టీడిపి నాయకులు అక్రమ మట్టి తవ్వకాలు నిలిపివేయాలని నిరసన భారీగా చేరుకున్న టీడిపి నాయకులు కార్యకర్తలు మట్టిని తవ్వేసి అమ్ముకుంటున్నారని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పై అరోపణలు చేస్తున్న టీడీపీ నాయకులుఆర్కే గ్రావెల్ స్కాం అంటున్న టీడీపీ నేతలుఆందోళన చేస్తున్న టీడీపీ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు







