చిరంజీవి తో సన్నిహితంగా ఉండే బాలీవుడ్ హీరోలు ఎవరో తెలుసా..?

చిరంజీవి( Chiranjeevi ) గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆయన చేసిన సినిమాలు ఆయన అందుకున్న అవర్డులే ఆయన్ని మనకు చాలా గొప్పగా పరిచయం చేస్తూ ఉంటారు.

 Bollywood Heroes Who Are Close To Chiranjeevi Are Amitabh Bachchan Salman Khan D-TeluguStop.com

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాస్ వద్ద భారీ విజయాలను సాధిస్తూ వచ్చాయి.ఇక ఇప్పుడు కూడా ఆయన విశ్వంభర( Vishwambhara ) అనే సినిమా చేస్తున్నాడు.

అయితే ఈ సినిమా సోషియో ఫాంటసీ జానర్ లో తెరకెక్కిస్తున్నారు.అయినప్పటికీ ఈ సినిమాతో భారీ సక్సెస్ ను కొట్టి మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలని చిరంజీవి చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

 Bollywood Heroes Who Are Close To Chiranjeevi Are Amitabh Bachchan Salman Khan D-TeluguStop.com
Telugu Chiranjeevi, God, Salman Khan-Movie

మరి మొత్తానికైతే ఈ సినిమాతో చిరంజీవి తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకుంటాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.ఇక ఇలాంటి క్రమం లోనే మెగాస్టార్ చిరంజీవికి పలుభాషల్లో ఉన్న హీరోలతో కూడా మంచి అనుబంధాలు ఉన్నాయి అనేది మాత్రం వాస్తవం… ఎందుకంటే చిరంజీవి సినిమాల్లో ఒక పాత్ర చేయమని ఆ హీరోలని అడిగితే ఎవరూ కూడా కాదనరు.ఇక ముఖ్యంగా బాలీవుడ్ కి సంబంధించిన హీరోలలో అమితాబచ్చన్,( Amitabh Bachchan ) సల్మాన్ ఖాన్( Salman Khan ) లాంటి హీరోలతో అయితే చిరంజీవికి చాలా మంచి సన్నిహిత్యం ఉంది.అందుకే సైరా సినిమాలో( Syeraa Movie ) అమితాబచ్చన్ చిరంజీవి గురువుగా నటించారు.

Telugu Chiranjeevi, God, Salman Khan-Movie

అలాగే సల్మాన్ ఖాన్ కూడా గాడ్ ఫాదర్( God Father Movie ) సినిమాలో ఒక పాత్ర లో నటించాడు.ఇక మొత్తానికైతే చిరంజీవికి పలు భాషల్లో ఉన్న హీరోలతో మంచి అనుబంధం కలిగి ఉన్నాడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.చిరంజీవి ఇలాంటి సంబంధాలను కలిగి ఉండడం వల్లే వాళ్ళందరూ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ తో మంచి సంబంధాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.అలాగే చిరంజీవి కూడా వాళ్ల సినిమాల్లో ఏదైనా గెస్ట్ అప్పియరెన్స్ ఉంది అంటే తప్పకుండా వెళ్లి ఆ పాత్రల్లో నటిస్తూ ఉంటాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube