సీఎల్పీ కార్యాలయంలో విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపిన ఎస్సీ, ఎస్టీ కానిస్టేబుల్ అభ్యర్థులు

సీఎల్పీ కార్యాలయంలో విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపిన ఎస్సీ, ఎస్టీ కానిస్టేబుల్ అభ్యర్థులు సీఎల్పీ నేతను భారీ గజమాలతో సత్కరించిన కానిస్టేబుల్ అభ్యర్థులు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను బుధవారం సీఎల్పీ కార్యాలయంలో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ కానిస్టేబుల్ అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి కృతజ్ఞతలు తెలిపారు.శాలువా కప్పి గజమాలతో సత్కరించారు.

 Sc And St Constable Candidates Who Thanked Vikramarka At The Clp Office , Clp Of-TeluguStop.com

‌ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపికలో ఎస్సీ, ఎస్టీలకు కటాఫ్ మార్కులు తగ్గించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అసెంబ్లీ సమావేశంలో సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.కట్ ఆఫ్ మార్కులు తగ్గిస్తానని సీఎంతో సానుకూలంగా ప్రకటన చేయించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు సీఎల్పీ నేత భట్టిని సన్మానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube