గన్నవరం నియోజకవర్గం ఏపీలో రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము పర్యటన.ప్రత్యేక విమానంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న ద్రౌపది ముర్ము కిషన్ రెడ్డి.
ద్రౌపది ముర్ముకు గిరిజన సంప్రదాయంలో మంత్రి జోగి రమేష్, ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తదితరులు ఘన స్వాగతం.అనంతరం రోడ్డు మార్గంలో వాహనశ్రేణిగా విజయవాడ బయలుదేరిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము.