ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి..: కేసీఆర్

ములుగులో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు గులాబీ బాస్, సీఎం కేసీఆర్ హజరై ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన రాష్ట్రం ఎవరి చేతిలో ఉంటే బాగుంటుందో ఆలోచించి ఓటు వేయాలని తెలిపారు.

 People Should Think And Vote..: Kcr-TeluguStop.com

బీఆర్ఎస్ చరిత్ర మీ కళ్లముందే ప్రారంభమైందన్న కేసీఆర్ బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ హక్కుల సాధన కోసమని పేర్కొన్నారు.గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో కరెంట్, నీళ్లు లేక అనేక ఇబ్బందులు పడ్డామన్నారు.

యాభై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉందో? ప్రజలే ఆలోచన చేయాలని చెప్పారు.బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రైతుబంధును రూ.16 వేలకు పెంచుతామన్నారు.పెన్షన్లను దశల వారీగా రూ.5 వేలకు పెంచుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube