విశాఖ అక్రమ కేసుల్లో జైలు పాలై విడుదలైన జనసేన నాయకులను సత్కరించిన పవన్ కళ్యాణ్..

విశాఖ అక్రమ కేసుల్లో జైలు పాలై.గౌరవ హైకోర్టు ఇచ్చిన బెయిల్ తో విడుదలైన తొమ్మిది మంది జనసేన నాయకులను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆత్మీయంగా సత్కరించారు.

 Pawan Kalyan Honored Jana Sena Leaders Who Were Jailed And Released In Visakhapa-TeluguStop.com

మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో విశాఖ పార్టీ నేతలు.వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.

పవన్ కళ్యాణ్ కలిసిన విశాఖ జనసేన నేతలు… కోన తాతారావు, సుందరపు విజయ్ కుమార్, సందీప్ పంచకర్ల, పీవీఎస్ఎన్ రాజు, పీతల మూర్తి యాదవ్, శ్రీమతి కొల్లూరు రూప, రాయపురెడ్డి కృష్ణ, శ్రీనివాస పట్నాయక్, చిట్టిబిల్లి శ్రీను.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube