మునుగోడు ఉపఎన్నికల వేళ రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతుంది.ఓయూ జేఏసీ విద్యార్ధులు వింత నిరసనతో ప్రచారం చేపట్టారు.
నల్లగొండ జిల్లా చండూరులో ఓటర్ల కాళ్లు మొక్కుతూ, మెడకు ఉరితాళ్లు వేసుకొని కేసీఆర్ ను గెలిపిస్తే మాకు ఉరే దిక్కంటూ ప్రచారం చేస్తున్నారు.ఉద్యోగాలు లేవు, విద్యాశాఖ అభివృద్ధి లేదని విద్యార్ధుల బాధలు చెప్తున్నారు.