పోషకాల ఘనీ : బ్లూ బెర్రీస్

బ్లూ బెర్రీస్ అంటే చాలామంది ఇష్టపడి తింటారు.అయితే ఈ బ్లూ బెర్రీస్ పండ్లలో విటమిన్ సి అత్యధికంగా లభిస్తుంది అని నిపుణులు తెలిపారు.

 Blue Berries, Healthy Food, Nutrion-TeluguStop.com

అంతేకాదు వీటిని తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరిగుతుందన్నారు.అంతేకాకుండా వీటిల్లో కేవలం యాంటీ ఆక్సిడెంట్లే కాకుండా, చక్కని ఫైబర్‌ ఉంటుంది.

ఈ ఫైబర్‌ చర్మంలోని మలినాలను బయటికి పంపడంతో పాటు, చర్మం బిగువు సదలిపోకుండా, వర్ణం కోల్పోకుండా కాపాడుతుందని తెలిపారు.

ఇది రక్తప్రసరణ మరింత సులభతరంగా జరిగేందుకు సహాయ పడుతుంది.

ఇందులో ఉండే వివిధ రకాలైన ఖనిజాలు వృద్ధాప్య సమస్య నుంచి రక్షిస్తాయని నిపుణులు తెలిపారు.అంతేకాకుండా పొటాషియం అత్యధికంగా ఉంటుందని వైద్యులు తెలిపారు.

ఇక బ్లూబెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయన్నారు.కాబట్టి ఇవి క్యాన్సర్ కారకాలు అలాగే డీఎన్ఏను డేమేజ్ చేసే ఫ్రీ రాడికల్స్ నుంచి బాడీను ప్రొటెక్ట్ చేస్తాయన్నారు.

అలాగే, బ్లూబెర్రీస్ లో ఫోలేట్ కంటెంట్ లభిస్తుంది.ఇది డీఎన్ఏ ను రిపైర్ చేస్తుందన్నారు.

అయితే ఏజింగ్ సైన్స్ ను తగ్గిస్తుందని తెలిపారు.అయితే ఈ పండులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ వల్ల ఇదంతా సాధ్యమవుతుందని తెలిపారు.అంతేకాదు ఆక్సిడేటివ్ స్ట్రెస్” నుంచి బాడీను ప్రొటెక్ట్ చేయడానికి బ్లూబెర్రీస్ హెల్ప్ చేస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

అయితే వీటిని తినడం వలన బ్రెయిన్ సంబంధిచిన ఇంప్రూవ్ చేసేందుకు ఇవి సహాయం చేస్తుందట.

అంతేకాదు చర్మంపై ముడతలకు కారణమయ్యే అంశాలే బ్రెయిన్ ఫంక్షన్ పై కూడా ప్రభావం చూపుతాయని తెలిపారు.కాబట్టి, బ్లూబెర్రీలోని యాంటీ ఆక్సిడెంట్ మానసిక క్షీణత అంటే మెంటల్ డిక్లైన్ ను తగ్గిస్తాయని వారు పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube