ఆ స్టార్ హీరో నుంచి దూరం అవ్వడం వల్లే సమంత కి ఇన్ని బాధలు...

సమంత( Samantha ) ఈ హీరోయిన్ పేరు తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.ఈమె తనకు వచ్చిన వ్యాధిని సైతం అధిగమించి ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.

 Netizens Comments On Siddharth Samantha Relation,samantha, Siddharth,naga Chaita-TeluguStop.com

ఇక హీరో హీరోయిన్స్ అన్నాక రూమర్స్ రావడం అనేది సర్వసాధారణం.అలాగే ఈ హీరోయిన్ విషయంలో కూడా చాలానే వార్తలు చెక్కర్లు కొట్టాయి.

ఇక బడా ఫ్యామిలీకి కోడలుగా వెళ్లిన సమంత ఎక్కువ రోజులు ఉండలేక భర్తకు విడాకులు ఇచ్చేసి సినిమాల్లో బిజీ అయింది.

 Netizens Comments On Siddharth Samantha Relation,Samantha, Siddharth,Naga Chaita-TeluguStop.com
Telugu Love, Naga Chaitanya, Samantha, Siddharth, Siddharth Love-Movie

అయితే అలాంటి సమంత గురించి తాజాగా ఒక వార్త నెట్టింట్లో చెక్కర్లు కొడుతుంది.అదేంటంటే నాగచైతన్యకు భార్య గా కాకపోయి ఉంటే ఆ హీరోతో హ్యాపీగా సమంత జీవితం ఉండేది అంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.ఇక అసలు విషయంలోకి వెళ్తే…జబర్దస్త్ సినిమా( Jabardasth )లో నటించే టైంలో సమంతకి, సిద్ధార్థ్ కి మధ్య మంచి పరిచయం ఏర్పడి ఆ తర్వాత చాలా రోజులు వీళ్ళిద్దరూ డేటింగ్ చేసి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు.

అంతేకాకుండా వీళ్ళిద్దరి జాతకాలు బాగాలేవని శ్రీకాళహస్తి( Srikalahasti )లో పూజలు కూడా చేయించుకున్నారు అంటూ కొన్ని ఫోటోలు చెక్కర్లు కొట్టాయి.కానీ పెళ్లి చేసుకునే టైం లోనే సిద్ధార్థ్ ( Siddharth ) మరో హీరోయిన్ క్లోజ్ గా ఉండడంతో సమంత ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిందట.

అంతేకాకుండా సమంత కూడా కొంతమంది సహనటులతో క్లోజ్ గా ఉండడం సిద్ధార్థ జీర్ణించుకోలేకపోయాడు.

Telugu Love, Naga Chaitanya, Samantha, Siddharth, Siddharth Love-Movie

ఇలా ఒకరి గురించి మరొకరికి మనస్పర్ధలు వచ్చి చివరికి విడిపోయారు.కానీ అప్పుడే వీళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ మీద ఉండి పెళ్లి గనుక చేసుకుంటే ప్రస్తుతం సమంత లైఫ్ బాగుండేది కదా అంటూ కొంతమంది ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.ఏది ఏమైనప్పటికీ మనం అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది.

మన తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు…

ఇక మరి కొంత మంది మాత్రం నాగ చైతన్య అయితే గొడవ వచ్చి విడాకులు తీసుకున్నాడు కానీ సిద్దు అల కాదు ఈమె వుండగానే ఇంకొకరితో సానిహితం గా ఉంటాడు…ఈమెని పెళ్లి చేసుకున్న కూడా ఆయన అలాగే బెభవ్ చేస్తాడు అంటూ మరి కొందరు కామెంట్లు పెడుతున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube