ఏమైంది థమన్ బ్రో.. పవన్ కళ్యాణ్ సినిమాకు ఇలాంటి చెత్త పాటలు ఎలా ఇచ్చావంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపుగా 15 సంవత్సరాల క్రితం మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్( Thaman ) కెరీర్ ను మొదలుపెట్టారు.కెరీర్ తొలినాళ్లలో మంచి మ్యూజిక్ తో ప్రశంసలు అందుకున్న థమన్ కు ఇప్పుడు మాత్రం మరీ భారీ స్థాయిలో ఆఫర్లు వస్తున్నా థమన్ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం లేదు.

 Negative Comments About Music Director Thaman Details Here Goes Viral , Thaman-TeluguStop.com

మ్యూజిక్ క్వాలిటీ విషయంలో థమన్ రాజీ పడుతున్నారని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ.

Telugu Bro, Guntur Kaaram, Pawen Kalyan, Sai Dharam Tej, Thaman, Tollywood-Movie

బ్రో సినిమా ( Bro movie ) నుంచి ఇప్పటివరకు మై డియర్ మార్కండేయ, జాణవులే సాంగ్స్ రిలీజ్ కాగా ఈ రెండు సాంగ్స్ ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేదు.థమన్ ఏదో చిన్న హీరో సినిమాకు ఇచ్చినట్టు ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బ్రో సినిమాకు మ్యూజిక్ ప్లస్ కాకపోవచ్చని కొంతమంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

థమన్ ఈ కామెంట్ల గురించి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

చిన్నచిన్న మ్యూజిక్ డైరెక్టర్లు సైతం అద్భుతమైన పాటలతో సత్తా చాటుతున్న తరుణంలో థమన్ మరింత జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

చాలామంది సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్లకు ప్రస్తుతం సరైన అవకాశాలు రావడం లేదనే సంగతి తెలిసిందే.థమన్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

Telugu Bro, Guntur Kaaram, Pawen Kalyan, Sai Dharam Tej, Thaman, Tollywood-Movie

గుంటూరు కారం సినిమాకు( Guntur Kaaram movie ) థమన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక చేయడం గురించి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.థమన్ విజయవంతంగా కెరీర్ ను కొనసాగించాలంటే మ్యూజిక్ విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంది.ఇవే పొరపాట్లను రిపీట్ చేస్తే మాత్రం థమన్ కెరీర్ కు ఇబ్బందులు తప్పవు.కెరీర్ విషయంలో థమన్ ఆచితూచి అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube