గుంటూరు జిల్లా: పెదనందిపాడు మండలం పాలపర్రులో నందమూరి తారకరత్న పర్యటన.ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తారకరత్న.
నందమూరి తారకరత్న కామెంట్స్.టీడీపీ లో నాకు పదవి అవసరం లేదు.
పార్టీయే మాది, పార్టీ పెట్టింది మా తాతగారు.మాకు పదవులు ఎందుకు.
ఏ రోజునైనా ప్రజల సమక్షానే మేము పోరాడుతాం ప్రజల వద్ద మేముంటాం.ఈరోజు అవసరం వచ్చింది కాబట్టి ప్రజల కష్టాలను తీర్చడానికి డైరెక్ట్ గా పార్టీలోకి దిగుదామనుకున్నాం.
ఏ రోజు కూడా నందమూరి ఫ్యామిలీకి పదవుల మీద కోరిక లేదు.ప్రజల కోసమే పోరాడుతూనే ఉంటాం పోరాడుతాం.
సామాన్య కార్యకర్తగా పోరాడుతాను… ఏమో నాయకుడిని కూడా అవుతానేమో.నందమూరి ప్యామిలీ నుంచి వారసుడు పార్టీ లోకి రావాలి అంశాన్ని సోషల్ మీడియా ద్వారా ఎన్నెన్నో ఏమేమో రాస్తారు అవన్ని వాస్తవాలు కావు.సోషల్ మీడియాని నేను పెద్దగా పట్టించుకోను.చంద్రబాబు మామయ్య ఉన్నాడు ఆయనకు మించిన ముఖ్యమంత్రి లేడు.మామయ్యకి అండగా ఉంటాం ఆయన వెంట ఉండి నడిపిస్తాం.తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ టైం వచ్చినప్పు వస్తాడు.
ఎప్పుడు వస్తారు అనేది ఆయన టైం వచ్చినప్పుడు.నేను వస్తాను అనుకున్న టైంలో కంపల్సరిగా ఆయన వస్తాడు.